self-employment : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం ఆన్ సెల్ఫ్ ఎంప్లా యిమెంట్ స్కీమ్స్, స్వయం ఉపా ధి అవకాశాల పైన అవగాహన సద స్సును నిర్వహించడం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్ర మానికి అధ్యక్షత వహించిన జాతీ య సేవా పథకం సమన్వ యకర్త డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ వి ద్యార్థులు ఉద్యోగాల ప్రయత్నాలు చేయడంతో పాటు తమ కాళ్ళ పైన తమ నిలబడడానికి కావలసిన ఉ పాధి అవకాశాలను కూడా పొంది తే జీవితంలో వారు త్వరితగతిన పురోగతి సాధించడా నికి అవకాశం ఉంటుందని తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చే సిన ఎం ఎస్ ఎం ఈ సంస్థ అధ్యాప కులు జై కోటేశ్వర రావు మాట్లాడు తూ ప్రభుత్వం యువతకు అంది స్తున్న వివిధ ఉపాధి అవకాశాలను వివరించడం జరి గింది.
వాటిని ఉపయోగించు కొని ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయన తెలియజే శారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం విద్యా ర్థులకు వివిధ సంస్థల ద్వారా ఎ లాంటి ఉపాధి అవకాశాలు పొందా లో ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్బర భారత్ , వికసి త్ భార త్ లాంటి కార్యక్రమాలు విద్యార్థుల కు ఎలా ఉపయోగ పడతాయో తెలియజే శారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళా శాల ప్రిన్సిపల్ అరుణ ప్రియ సైన్స్ కళా శాల ప్రిన్సిపల్ ప్రేమ్ సాగర్, ఆర్ట్స్ కళాశాల ప్రో గ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ వివిధ శాఖల అధ్యా పకులు హాజరయ్యారు.
ఎంజీయూ మహిళ సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక… నెల్లూరు సింహ పుర విశ్వ విద్యాలయం వేదికగా జరగనున్న జాతీయ సాఫ్ట్ బాల్ పోటీల్లో ఎంజియూకు ప్రాతినిధ్యం వహించబోయే మహిళల జట్టును ఎంపిక చేశారు. ఎంజీయూ పరిధి లోని వివిధ డిగ్రీ కళాశాల విద్యార్థి నిలు అక్షయ, రవళి, రేష్మ,, శ్రావణి తదితరులు ఎంపికయ్యారు. ఈ కా ర్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా హరీష్ కుమార్ ఆచార్య సోమ లింగం దా మురళి దా శ్రీనివాసరెడ్డి శ్యాంసుందర్, నాగిరెడ్డి, పృథ్వీరా జ్, అజయ్ తదితరులు పాల్గొ న్నారు.