Nalgonda Murder : నల్లగొండ జిల్లా కేంద్రంలో కలకలం, బండరాళ్ళతో బాది వ్యక్తి దారుణ హత్య 

Nalgonda Murder : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణహత్య చో టు చేసుకుంది. గురువారం తెల్ల వా రుజామున హత్య జరిగిన విష యం దావాణంలా వ్యాపించడంతో కలకలం రేకెత్తించింది. మృతుడు నల్లగొండ జిల్లా వడ్లపల్లి గ్రామం నాంపల్లి మండలంకు చెందిన యు వకుడు రమేష్ (35) అని పోలీసు లు గుర్తించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవర కొండరోడ్డు ప్రతీక్ రెడ్డి జూనియర్ క ళాశాల, అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఘటన జరిగింది. సంఘటన స్థలా నికి చేరుకున్న నల్లగొండ...