Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SHE TEAMS: షీ టీమ్స్. టి సేప్ యాప్, నూతన చట్టాలపై అవగాహన సదస్సు

SHE TEAMS:ప్రజా దీవెన, కోదాడ: సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh)ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమవారం సూర్యపేట షీ టీం ఎస్ఐ నీలిమ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రి నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ నీలిమ ఆసుపత్రి సిబ్బందికి నూతనంగా ప్రవేశెట్టిన చట్టాల గురించి షీ టీమ్స్, మహిళల భద్రత మరియు,రక్షణ మరియు T సేఫ్ యాప్ ను. ప్రతి మహిళ సెల్ లో టి సేఫ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉండాలని అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంనకు షీ టీమ్స్ (She teams)ఏఎస్ఐ కృష్ణమూర్తి, మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.