Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sheikh Bashir : పండ్ల వ్యాపారస్తులు ఐక్యంగా. ఉండాలి

పరస్పర సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

Sheikh Bashir : ప్రజా దీవెన, కోదాడ: పండ్ల వ్యాపారస్తులు అందరూ ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు షేక్ బషీర్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో సంఘ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ షమీఉల్లా తో కలిసి సంఘ సభ్యురాలు కుమార్తె వివాహం సందర్భంగా సంఘ నిధి నుండి 5000 రూపాయల సహాయాన్ని అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ షమీఉల్లా, సెక్రటరీ ఇస్మాయిల్, కోశాధికారి సుభాని, జానీ, జిలాని, శూన్ని,సలీమా తదితరులు పాల్గొన్నారు.