కంచనపల్లిలో కమనీయంగా శివ పార్వతుల కళ్యాణం
Shivarathri: ప్రజా దీవెన నల్లగొండ టౌన్:శివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించు కుని నల్గొండ మండలం కంచనపల్లి గ్రామంలో శివపా ర్వతుల కళ్యాణo కమనీయంగా అంగరంగ వైభవంగా నిర్వహించా రు. గ్రామ ప్రజలు, భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో క ళ్యాణం లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో శంభులింగేశ్వర దేవాల యం ఫౌండర్ వందనపు శ్రీనివాస్, వందనపు ప్రకాష్, మర్రి మల్లయ్య, మామిడి సంతోష్ కు మార్, కొప్పు నవీన్, నెలపట్ల సురేష్ ఆలయ ప్రధాన అర్చకులు చె న్నోజు నాగేంద్ర శర్మ, రుక్మాకర్ శర్మ, ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు.