Short circuit: ప్రజా దీవెన, కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈ దుల గట్టెపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న ఏడేళ్ల బాలుడు సజీవ దహనమ య్యాడు.గ్రామంలో నివాసముం టున్న అంగిడి అనితరాజు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ (Short circuit) కారణంగా పెద్ద ఎత్తున మంటలు (fire) చెలరేగాయి. ఇంట్లో నిద్రిస్తున్న వారి కుమారుడు అంగిడి సాయికుమార్ (7) మం టల్లో సజీవ దహనమ య్యా డు. సాయికుమార్ కరీంనగర్ వసంత్ వలీ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బాలుడు సజీవ దహనం (Burning alive) కావడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.