Singam Janardhan: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ (Congress Legal Cell Convener) గా ఖమ్మం బార్ అసోసియే షన్ సభ్యుడు సింగం జనార్ధన్ (Singam Janardhan) నియమితులయ్యారు. లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఆదివారం తన చాంబర్లో లీగల్ సెల్ కన్వీనర్ గా నియమిస్తూ నియా మకపు ఉత్తర్వులు అందజేశారు.. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ (ashok goud)మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ బలోపేతనమే లక్ష్యంగా పనిచేయా లని సూచించారు.లీగల్ సెల్ న్యా యవాదుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. తన నియామ కానికి సహకరించిన మంత్రులు పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి కి, తుమ్మల నాగేశ్వరరావు కి, బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.