–ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్కిల్ డె వలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో కాంపేటస్ ఫార్మా ట్రైనింగ్ సెంటర్, హైదరాబాద్ వారి సహకారంతో ఫా ర్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగాల తీరుతెన్నులు మరియు ఉపాధి అ వకాశాలపై విద్యార్థులకు అవగాహ న కార్యక్రమాన్ని నిర్వహించారు. కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చే సిన ఉపకులపతి ఆచార్య కాజా అ ల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు.
నేటి తరానికి నైపుణ్యాలు ప్రామా ణికమని, వారికే మెరుగైన ఉపాధి అవకాశాలు సాధ్యమని అన్నారు. నిత్య విద్యార్థులుగా మెరుగుపరు చుకుంటూ మేలైన అవకాశాలను దక్కించుకోవాలని కోరారు. కాంపి టస్ సంస్థ ప్రతినిధి ఆర్ ఎన్ దీపక్ వర్మ మాట్లాడుతూ నేడు ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగాలలో ఉపాధి అవకాశాలు, జీవన నైపు ణ్యాలు, ఇంటర్వ్యూ విధానంను విద్యార్థులకు వివరించారు. ఈ కా ర్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సి పల్ డా ప్రేమ్సాగర్, స్కిల్ డెవల ప్మెంట్ సెంటర్ డైరెక్టర్ డా తిరుమ ల, కోఆర్డినేటర్ డా అభిలాష, తది తర అధ్యాపకులు, బయోటెక్నా లజీ, బయో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మా, బాటని విద్యార్థు లు పాల్గొన్నారు.