**కొత్తగా ప్రభుత్వ …కార్యాలయాలు నిర్మిస్తే ప్రయోజనం…
SLBC Quarters: ప్రజా దీవెన కనగల్: మండల కేంద్రంలో అయినా కనగల్ చౌరస్తా దగ్గర విశాలమైన స్థలంలో నిర్మించిన ఎస్ ఎల్ బి సి క్వాటర్స్ (SLBC Quarters)శిథిల వ్యవస్థకు చేరుకొని ఉపయోగం లేకుండా మారినాయి వీటికి మరమ్మతులు చేయించడం కానీ కూలగొట్టి కొత్త భవనాలు (New buildings) నిర్మించడం గాని చేయకపోవడంతో ఎంతో విలువైన స్థలం నిరుప్రయోగంగా మారుతుంది గతంలో ఎస్ ఎల్బీసీ కాల్వను తోవేటప్పుడు సిబ్బంది నివాసాలకు అధికారుల కార్యాలయం కోసం భవనాలను నిర్మించారు కాలువ తోవకం పూర్తి అయిన తర్వాత వీటిని వదిలేయడంతో నిరుప్రయోగంగా మారినాయి ఇప్పటికైనా అధికారులు పాత భవనాలు తొలగించి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావన మండల ప్రజల (Bhavana Mandal people) నుండి వ్యక్తం అవుతుంది