టన్నెల్ టెర్రర్, అంతటా ఆందోళన
— జియో లాజికల్ అధికారుల సర్వేతో క్షతగాత్రులను గుర్తింపు
–బురదలో క్షతగాత్రులున్నట్లు ప్రాథమిక అంచనా
–సింగరేణి కార్మికుల రెస్క్యూ ఆప రేషన్ తో సత్ఫలితాలు
SLBCtunnel: ప్రజా దీవెన, అచ్చంపేట : శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ మార్గంలో చి క్కుకున్న ఎనిమిది మంది కోసం ఏడు రోజు లుగా టెన్షన్ టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఈ నెల 22న సొ రంగం మార్గం ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కోసం ప్రభుత్వం 7 రోజుల నుంచి వివిధ బృందాల చేత అరె స్టు ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సింగరేణి బొగ్గు గనులకు సంబం ధించిన గత రెండు రోజుల నుండి దాదాపు 250 మంది రెస్క్యూ ఆప రేషన్ జెట్ స్పీడు లో కొనసాగిస్తు న్నారు. శుక్రవారం జియో లాజికల్ సర్వే ఆధారంగా జిపిఎస్ రాడార్ ద్వారా క్షతగాత్రులను కున్నట్లుగా గుర్తించిన ఛాయా చిత్రాలను సం బంధిత అధికారులు గోపంగా ఉంచుతున్నారని తెలు స్తుంది. ఎస్ఎ ల్పిసి సొరంగంలోకి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లిన సిం గరేణి రెస్క్యూ బృందాల సమీప గడల స్థలం 100 మీటర్ల దూరం వరకు వెళ్లినట్లు తెలుస్తుంది.
జియో లాజికల్ సర్వే అధికారుల నివేదిక ఆధారంగా ప్రమాదం ఘట న స్థల నుండి క్షతగా త్రులు సుమారు 100 మీటర్ల వర కు వేగంగా వచ్చిన బురద నీటిలో ఇరకపై ఉన్నట్లు తెలుస్తుంది. మరో కొద్ది దూ రంలో మరో ముగ్గురి శతగాత్రులు ఉన్నట్లు జిపిఎస్ రా డార్ ద్వారా గుర్తించినట్లు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శుక్రవారం రాత్రి 8 గంటలకు వెళ్ళి న రెస్క్యూటివ్ సింగరేణి బృందా లకు శనివారం తెల్లవారుజామున రెండు మూడు గంటల మధ్యన క్షతగాత్రులను పూర్తిస్థాయిలో గుర్తించే అవకాశం ఉన్నట్లు సమా చారం.
గత ఏడు రోజులుగా ఎన్టీ ఆర్ ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, సింగరేణి తదితర రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు పాల్గొన్నప్ప టికీ సింగరేణి బొగ్గు గనులలో అనుభవం ఉన్న సింగరే ణి రెస్క్యూ బృందాలు, వారి ఉన్న తాధికారి ఆదేశాలు సూచనలతో సాహసంతో మరింత ముందుకు వెళుతుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయని తెలుస్తుంది.
సొరంగంలో ప్రమాద స్థలం నుండి పెద్ద మొత్తంలో వరద నీరు మట్టి బండ రాళ్లు కొట్టుకొని వచ్చిన నేపథ్యంలో సిమెంటు మాదిరిగా బిగి సుకపోయి గట్టిగా ఆ ప్రదేశం అంతా ఉన్న ట్లుగా రెస్క్యూ అధికారు లు అంచనా వేశారు. అలాగే జేపీ కంపెనీ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద అ ధికారుల హడావుడి కొనసాగుతు న్నప్పటికీ కలెక్టర్ బాదావ త్ సంతోష్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగు తుందని, బయట జరుగు తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇప్పటికే రెండుసార్లు ప్రకటించారు.