మునుగోడు ప్రజా దీవెన డిసెంబర్ 10. నాంపల్లి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద. సోమవారం సాయంత్రం సోనియాగాంధీ 78 వ. జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు కేక్ కట్ చేసి బాణాసంచా టపాకాయలు కాల్చారు అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ 100 సంవత్సరాలు జీవించాలని తెలంగాణ సాధనకు సోనియాగాంధీ చేసిన కృషిని మరమలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన డిసెంబర్ ఏడు తో సంవత్సరం పూర్తి చేసుకుందామని అందుకు విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు సంక్రాంతి పండుగకు రైతు భరోసా బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని రైతులు బెంగపడవద్దు అని కోరారు.
ఈ కార్యక్రమంలో నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏ రెడ్ల రఘుపతి రెడ్డి పెద్దిరెడ్డి రాజు గజ్జల శివారెడ్డి సయ్య ద్ గఫార్ నాంపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పానుగంటి వెంకటయ్య గౌడ్. కాంగ్రెస్ నాయకులు ఈదశాఖ నెంబర్ రాములు, గా దేపాక రమేష్ నాగరాజు పగ కొండయ్య కామిశెట్టి శ్రీకాంత్. బ తదితరులు బచ్చని బోయిన బిక్షం తదితరులు పాల్గొన్నారు