SP Sarath Chandra Pawar : ప్రజా దీవెన / కనగల్: మండల కేంద్రంలోని మిషన్ పరివర్తన
ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ నిర్వహిస్తున్నటువంటి జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో భాగంగా, మండల స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీలలో మండలం నుంచి 11 టీంలు పాల్గొనగా అట్టి టీం లలో నుండి మొదటి విజేతగా కనగల్ టీం మరియు రెండవ విజేతగా చెట్ల చెన్నారం టీం, మూడో విజేతగా తిమ్మనగూడెం టీం గెలుపొందాయి.
ఇట్టి మూడు టీం లను డివిజన్ స్థాయిలో జరిగే టోర్నమెంట్‌కు పంపడం జరుగుతుంది.
మొదటి రెండవ మూడవ టీం లకు బహుమతులను తొరగల్ కు చెందిన పల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ రామ్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు