Srikanth Goud: ప్రజా దీవెన, నకిరేకల్: తెలంగాణ రాష్ట్ర బీసీ ఆర్థిక సంక్షేమ సంస్థ చై ర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) హైదారా బాద్ నుండి పాలెం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (Sri Lakshmi Narasimha Swamy Temple)సందర్శించి దర్శనం కొరకు వెళుతున్న సంధర్బంగా నకిరేకల్ పట్టణంలోని బైపాస్ (Bypass)వద్ద నకిరేకల్ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొండ జానయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మాధగోని సైదులు, గుండు వెంకన్న, చిలుకూరి శ్రీనివాస్, భూపతి వెంకట్ నారాయణ, చనగాని రవి, కొండ యాదగిరి గౌడ్, మాధగోని వెంకన్న, కొండ శ్రీను, కొండ వెంకన్న, సమ్మెట నగేష్, గోపగోని నాగరాజు, సమ్మెట నవీన్, చౌగోని గిరి, సమ్మెట ఉదయ్, గడ్డం రమేష్, సమ్మెట తరుణ్, భూపతి యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.