Srinivas Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాల యం పరేడ్ గ్రౌండ్స్ లో TUFIDC నిధులతో పోలీస్ సిబ్బంది సౌక ర్యార్థం సుమారు 800 మీటర్ల సిసి రోడ్డును నల్లగొండ మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ తో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ ముసాబ్ హైమద్, ఎస్బి డీఎస్పీ రమేష్,నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రాఘవరావు,ఆర్.ఐ సంతోష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మధుసూ ధన్ రెడ్డి ,స్థానిక ప్రజా ప్రతినిధిలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.