Srinivasa Rao : ప్రజా దీవెన ,కోదాడ: కోదాడ పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప్పగండ్ల శ్రీనివాసరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలు కావటంతో హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటలో చికిత్స పొంది కోదాడ పట్టణంలో తన నివాసానికి చేరుకోవడంతో శనివారం కాంగ్రెస్ నాయకులు ఎర్నేని బాబు, బాబు యువసేన సభ్యులు.
శ్రీనివాస్ నివాస గృహానికి వెళ్లి పరామర్శించి ఓదార్చి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు బిజెపి నాయకులు సాతులూరి హనుమంతరావు సాధినేని అప్పారావు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు