శ్రీశైలం డ్యాంకు పోటెత్తిన వరద
ప్రజా దీవెన, హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొన సాగుతోంది. శ్రీశైలం (srishailam project) జలాశయం 10 గే ట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల( water rel ease) చేస్తున్నారు. ప్రస్తు తానికి ఇన్ ఫ్లో 3,7 9,8 22 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,3 2,4 47 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
పూర్తిస్దాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.90 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు( tmc ) కాగా ప్రస్తుతం 209.5948 టీఎంసీలు ఉన్నట్లు అధి కా రుల వెల్లడిస్తున్నారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో ( power generation) ఉత్పత్తి కొనసాగుతోంది.
Srishailam project