State Level Yogasana Judges: రాష్ట్ర స్థాయి యోగాసనా జడ్జెస్ శిక్షణ
తెలం గాణలో 4 వ రాష్ట్ర స్థాయి యోగా సనా జడ్జెస్ శిక్షణ హైదరాబాద్ లోని దిండిగల్ విశాల్ ప్రకృతి రిసార్ట్స్ లో ముగిశాయి.
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో 4 వ రాష్ట్ర స్థాయి యోగా సనా జడ్జెస్ శిక్షణ( Yogasana Judges Training) హైదరాబాద్ లోని దిండిగల్ విశాల్ ప్రకృతి రిసార్ట్స్ లో ముగిశాయి. ఈ నెల 28 నుండి 31 వరకు తెలంగాణ(Yogasana Sports Association) యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వయించారు. ఈ ట్రైనింగ్ లో తెలంగాణ లోని 18 జిల్లాల నుండి 75 యోగాసనా ట్రైనీ జడ్జెస్ , రిసోర్సెస్ పర్సన్స్ పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఫిసికల్ ఎడ్యుకేషన్(Government College of Physical Education) ప్రిన్సిపాల్ కుంభం రామి రెడ్డి, తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి శ్రీధర్ రావు, జనరల్ సెక్రటరీ నందనం కృపాకర్, రామ్ రెడ్డి, తోట సతీ ష్ ,రాయనబోయిన శ్రీను పాల్గొ న్నారు. నల్గొండ నుండి జడ్జెస్ ట్రైనింగ్ పొందారు వారిలో కడారి మల్లేష్ , శ్రీనివాస్ రెడ్డి, వాణి, జోజి ,సైదులు ఉన్నారు.
State Level Yogasana Judges Training