తీపికబురు, మార్చి 31న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఒకే
Subregistraroffices: ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో లే అవుట్ల క్రమబ ద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమల్లో భాగంగా తెలంగాణా ప్రభు త్వం గత నాలుగేళ్లుగా పెండింగులో ఉ న్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసు కునే వీలు కల్పించింది. ఎల్ఆర్ ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది. పైగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీ సులోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ 31లో గా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించింది.
కాగా, 30, 31 సెలవు దినాలు కావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యా ల యాలు పనిచేసేందుకు చేసు కోవచ్చని సూచించింది. మార్చి 31 లోగా ఫీజు చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని వెల్ల డించిం ది.కాగా, 30, 31 సెలవు దినాలు కావ డంతో సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలు పనిచేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎ ల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు 31న కూడా అవకాశం కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం స్పందించింది.
31న బ్యాంకులు కూడా పని చేయనున్న నేపథ్యంలో ఆ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.