ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
suicide: ప్రజా దీవెన, రంగా రెడ్డి: రంగారెడ్డి రాచకొండ కమిష నరేట్ మీర్పేట్ పో లీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్ మం త్రాల చెరువులో చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. హైదరాబాద్ మీర్ పేట గ్రామానికి చెందిన వ్యక్తి వెంకటేష్ (50) గు ర్తించారు. కుటుంబ కలహా ల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
స్థానికుల సమాచా రం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మాని యా హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.