Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Suicide: అయ్యో పాపం…గన్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Suicide: ప్రజా దీవెన, మహబూబాబాద్: కలెక్టరేట్‌లో గన్‌తో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య (Suicide)చేసుకున్న సంఘటన జరిగింది.మహబూబాబాద్ కలెక్టరేట్‌లో (Collectorate) ట్రెజరి స్ట్రాంగ్‌రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్న గుండెబోయిన శ్రీనివాస్ (Srinivas)అనే హెడ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు.ఎస్‌ఎల్‌ఆర్ గన్‌తో గుండెపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న హెడ్‌ కానిస్టేబుల్. ఆత్మహత్యకు (Suicide)గల కారణాలు తెలియాల్సి ఉంది.