Sucide: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లో మరో కానిస్టేబుల్ ఆత్మ హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం అంబర్ పేట లోని తన నివాసంలో భాను శంకర్ అనే కానిస్టేబుల్ ఉరి వేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు.
భాను శంకర్ వికారాబాద్ జిల్లాలో ని పరిగి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారని సమాచారం. గత వారం రోజుల్లో హైదరాబాద్ లో ముగ్గురు పోలీసులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.