Suicide : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర వి షాదం సంఘటన చోటు చేసుకుం ది. ఇంట్లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరే సుకుని అత్తాపూర్‌లో మెహందీ ఆ ర్టిస్ట్ పింకీ శర్మ ఆత్మహత్యకు పా ల్పడింది. అత్తాపూర్ స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివ రాలు ఇలా ఉన్నాయి.
అమిష్ లోయా అనే వ్యక్తితో ఏ డా ది క్రితం పింకీ శర్మ వివాహం జరి గింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా కొనసాగిన ప్పటికీ ఆతర్వాత ఇద్దరి మధ్య కల హాలు ప్రారంభమయ్యాయి. అప్ప ట్నుంచి బయటకు వెళ్లేప్పుడు పింకీ శర్మను ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే శుక్రవా రం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య గొడవ జరిగింది. దీంతో పిం కీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వె ళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తి రిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.
ఫ్యాన్‌కు వేలాడుతున్న పింకీ శర్మ ను చూడగానే కంగారుపడ్డ అమిష్ వెంటనే పక్కింటి వాళ్లను పిలిచా డు. పక్కింటి వాళ్ల సాయంతో పిం కీని కిందకు దించి ఆస్పత్రికి తరలిం చాడు. అయినా కానీ ఫలితం లేక పోయింది. అప్పటికే పింకీ శర్మ మరణించిందని వైద్యులు నిర్ధారిం చారు. స్థానికుల సమాచారం మే రకు కేసు నమోదు చేసుకున్న పో లీసులుమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి త రలించారు. కుటుంబ కలహాల కార ణంగానే పింకీ శర్మ ఆత్మహత్య చే సుకుందని పోలీసులు అనుమాని స్తున్నారు. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణం లో పోలీసులు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నారు.