Summer Bible Classes : ప్రజా దీవేన, కోదాడ: కోదాడ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ రేవ డా యేసయ్య ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఆరు రోజుల వేసవి బైబిల్ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ బాప్టిస్ట్ చర్చిలో నిర్వహిస్తున్న వేసవి తరుగతులను పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .
ఈ తరగతులలో, ఆధ్యాత్మిక విషయాల బోధిన ఆటలు పాటలతో ఉల్లాసంగా గడపటానికి ఎంతో దోహదపడతాయని తెలిపారుల వలన పిల్లలో శారరకంగా, మంచి ఆరోగ్యంగా ఉండటానికి దోహదం పలతాయని తెలిపారు వేసవి తరగతుల కొరకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేశామని అన్నారు .
అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ క్రిస్టియన్ సభ్యురాలు శ్రీమతి వంటపాక జానకి యెసయ్య,మాజీ చీఫ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ శ్యాంబాబు , ఏనోసు, రమ్యశ్రీ ,పావని, సరిత ,ప్రజ్వలిత , మల్లిక ,శ్యాంబాబు , కోటయ్య, జగ్గు నాయక్ ,సుధా, స్టీఫెన్ శీభాషాలని పాల్గొన్నారు