Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Surapalli Kuchelu : శ్రీ మార్కండేశ్వర దేవాలయం జాతర సందర్బంగా ఎస్ ఐ జగన్ కి ఆహ్వానం

Surapalli Kuchelu : ప్రజా దీవన, నారాయణపూర్ : సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేశ్వర దేవాలయం 26వ వార్షికోత్సవ జాతర కి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాలని నారాయణపురం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ జగన్ ని కలిసి ఆహ్వానించిన మార్కండేయ దేవాలయ కమిటీ.

 

ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షుడు సూరపల్లి కుచేలు,ఉపాధ్యక్షుడు చెరుపల్లి లక్ష్మయ్య,సహాయ కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్,ప్రచార కార్యదర్శి కర్నాటీ నవీన్ కుమార్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.