Suryapet Collector Tejas Nand Lal : సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ స్పష్టీకరణ, ప్రశాంత వాతావర ణంలో గణేష్ ఉత్సవాలు
Suryapet Collector Tejas Nand Lal : ప్రజాదీవెన, సూర్యాపేట: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు గురువారం కలెక్టరేట్ కార్యాలయం లోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కే నర్సింహతో కలిసి జిల్లా కలె క్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గణేష్ నవరాత్రులులలో ఎ లాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, మండపాలలో షార్ట్ సర్క్యూట్స్ జర...