SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ సూచన, చెడుఆలోచనలు, అలవాట్లకు దూరంగా ఉండాలి
SP Narasimha : ప్రజాదీవెన, సూర్యాపేట: నషా ము క్త్ భారత్ అభియాన్, మాదకద్ర వ్యాల రహిత భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణంలో గల జయ పాఠశాల నందు విద్యార్థులకు అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం అవుతామని, దృఢ మైన సమాజ నిర్మాణంలో భాగస్వా మ్యం అవుతామని, చెడు అలవాట్ల కు దూరంగా ఉంటామని విద్యార్థు లచే ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన ఆలోచనలను, అలవాట్లను నియంత్రనలో ఉంచుకోవాలని,...