Tandu Saidulu Goud: ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ మండలo గోరెంకలపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ కంట మహేశ్వర స్వామి సురమాంబ తల్లి వన మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి Maisamma’s mother ,Ellamma’s mother)నూతన ఆల యాన్ని తిప్పర్తి మాజీ జెడ్ పి టి సి చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తండు సైదులు గౌడ్ (Tandu Saidulu Goud) ప్రారంభిం చారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తండు సైదులు గౌడు పాల్గొని ఆలయ నిర్మాణానికి తనవంతుగా 50వేల రూపాయల ఆర్థిక సహాయం (Financial assistance) చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడు తూ ఈ యొక్క గుడికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి తన వం తు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ ప్రజలు (Village people) సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ దాసరి వీరార్జున్ రెడ్డి, మాజీ సర్పంచ్ శెట్టిపల్లి జాన య్య, జాజుల నాగయ్య, పల్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి, నాయకులు శెట్టిపల్లి భాస్కర్, వెంకటాద్రిపాలెం మాజీ వార్డు సభ్యులు పల్లె శేఖర్, పెద్ద గౌడ్ నర్సింగ్ లింగయ్య,సారకల్ల గౌడ్ జాజుల రమేష్ ,ఆలయ చైర్మన్ నర్సింగ్ ముత్తయ్య, జాజుల కిరణ్ కుమార్, నర్సింగ్ ఎల్లయ్య నర్సింగ్ సైదులు జాజుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.