Task workshop: ప్రజా దీవెన, కోదాడ: స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు సిఎస్సి (csc) రెండవ సంవత్సర విద్యార్థులకు ప్రోగ్రామింగ్ సి మరియు డేటా స్ట్రక్చర్ (Data structure)అనే అంశాలపై మూడు రోజుల పాటు వర్క్ షాపు నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి రిసోర్స్ పర్సన్ గా నరేందర్ గౌడ్ గారు పాల్గొని విద్యార్థులకు ప్రోగ్రమించి మరియు డేటా స్ట్రక్చర్ అనే అంశాలపై మూడు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ (Training students)ఇవ్వడం జరిగింది. ఈ సి ప్రోగ్రాం మరియు డేటా స్ట్రక్చర్ నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని చెప్పడం జరిగింది కిడ్స్ కళాశాలలో గత మూడు రోజులుగా టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ తరగతులు శనివారంతో ముగిశాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున రావు గారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి గాంధీ (Dr P Gandhi) గారు మరియు విభాగాధిపతిరాలైనటువంటి స్రవంతి విద్యార్థులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.