FRS Issue : ఉపాధ్యాయుల తలనొప్పి ఎఫ్ఆర్ ఎస్ సమస్యను తక్షణమే పరిష్క రించాలి
--పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సుంకరి బిక్షం గౌడ్ డిమాండ్ FRS Issue : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉపా ధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్దికేతర సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర శాఖ పనిచేస్తుం దని పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ తెలిపా రు. రాబోయే కొన్ని రోజుల్లో అన్ని స మస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర శాఖ పనిచేస్తుందని తెలియ జేశారు. ప్రధానంగా 317 G.O. స మస్య కోసం తీవ్రంగా కృషి చేస్తు...