Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tejan Nandalal Power: జిల్లా కలెక్టర్లకు స్వాగతం పలికిన మున్సిపల్ చైర్ పర్సన్.

Tejan Nandalal Power: ప్రజా దీవెన ,కోదాడ: సూర్యాపేట జిల్లాకు నూతనంగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా కోదాడకు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజన్ నందలాల్ పవర్ (Tejan Nandalal Power) కు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ స్వాగతం (welcome) పలికి ఆహ్వానించారు ఆమె వెంట మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ,కాంగ్రెస్ నాయకులు వంగవీటి రామారావు ముస్లిం మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్ వార్డు కౌన్సిలర్లు గంధం యాదగిరి ,ఎస్.కె మదర్ సాహెబ్, కాంగ్రెస్ నాయకులు ధరావత్ స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.