Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

varanasi: తెలంగాణ బిజెపి నేతలు ఛలో వారణాసి

దేశ ప్రజలే కాకుండా ప్రపంచo యావత్తు దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ స్థానం వారణాసి.వారణాసి లోక్‌సభ అభ్య ర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల బరిలో నిలిచిన విషయం విధితమే.

ప్రధాని మోదీ మద్దతుగా ప్రచారంలో ముఖ్య నేతలు

ప్రజా దీవెన, వారణాసి: దేశ ప్రజలే కాకుండా ప్రపంచo యావత్తు దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ స్థానం(Lok sabha) వారణాసి.వారణాసి లోక్‌సభ అభ్య ర్థిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) ఎన్నికల బరిలో నిలిచిన విషయం విధితమే. ఆ క్రమంలో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వ హించేందుకు తెలంగాణలోని బీజేపీ కీలక నేతలు వారణాసి బాట పట్టా రు. కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌ వారణాసి చేరుకు న్నారు. మరోవైపు ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఇప్పటికే వారణా సిలో తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలోని బీజేపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహరావు, భాను ప్రకాశ్ రెడ్డి, హర్షవర్ధన్ తదితరులు వారణా సిలో మోదీకి మద్దతుగా ప్రచారం చేపట్టారు.

Telangana BJP leaders went to Varanasi