Telangana government Formers : రైతన్నకు శుభవార్త వ్యవసాయ యాంత్రికరణ పథకo పునరుద్ధరణ
--జిల్లాల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదే శాలు
రైతన్నకు శుభవార్త వ్యవసాయ యాంత్రికరణ పథకo పునరుద్ధరణ
–జిల్లాల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శనలకు ఆదే శాలు
ప్రజా దీవెన,హైదరాబాద్:యాసంగి నుండి రైతులకు( formers ) అవ సరమైన పని ముట్లను, యంత్రా లను, సబ్సిడీపై సరఫరా చే యడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తె లంగాణ వ్యవసాయ శాఖ (agriculture department) ప్రకటించింది. ఈ క్రమంలో జి ల్లాల వారీ ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లను, యంత్ర పరికరాల జాబితా సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి తెలిపారు.
మంగళ వారం వ్య వసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ( minister thummala nageswarrao) త్వరలో వ్యవ సాbయ యాంత్రికరణ పథకాన్ని (Agricultural Mechaniz ation Scheme) పునరుద్దరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరు తె న్నులపై శాఖ కార్యదర్శి రఘు నం దన రావు, వ్యవసాయ డైరెక్టర్ గోపి ( director Gopi) లతో సహకార సంస్థల ప్రతిని ధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లాల వారీగా ( dist rict wise) యంత్ర పరికరాలు, ప నిముట్లు తయారీదారుల సంస్థల సహకారంతో మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతుల లో అవ గాహన పెంపొందించే విధంగా ఎగ్జి బిషన్ ఏర్పాటు చేస్తు న్నామని చెప్పారు. జిల్లా యంత్రాంగం (distr ict administra tion) ప్రదర్శ నకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశా లు ఇస్తున్నామని తెలియజేశారు.
ప్రస్తుతం వ్యవసాయ యాంత్రీక రణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎమ్.బి నాగళ్ళు, కల్టివేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేల ర్స్, పవర్ వీడ ర్స్, మొక్కజొన్న వొ లుచు యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు (dro nes) మున్నగువాటిని ప్రతిపాదిం చినట్లు తెలియజేశారు. తదనను గుణంగా మంత్రి స్పంది స్తూ గత 5 సంవత్సరాల నుండి, వ్యవసా య యాంత్రికరణ పథకానికి, కేంద్ర ప్రభుత్వము తమ వాటా నిధు లు విడుదల చేస్తున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వము తమ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్రం (union government) తమ వాటా నిధులను విడుదల చేయడం ఆపి గతంలో ఇచ్చిన ని ధులను కూడా తిరిగి తీసుకోవడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందనీ తెలియ చేశారు.
అంతేగాక గత 5 సంవత్స రాల నుంచి రైతులకు దీనికి సంబంధిం చి ఎటువంటి అవగాహన లేనందున, ఎగ్జిబిషన్లను ప్రభావవంతం గా నిర్వహించాలని, ఎగ్జిబి షన్ ( exibition) ఏర్పాటుకు కావాల్సి న నిధులు కూడా సమ కూర్చుకోవాలని, అలాగే సంబం ధిత మంత్రి, స్థానిక ప్రజా ప్రతిని ధులతో చర్చించి రైతు లందరికీ సౌకర్యంగా ఉం డేలా జిల్లా స్థాయి లో స్థలాన్ని ఎంపిక చేసుకో వాల్సిందిగా సూచిం చారు.
వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవసాయ యాంత్రీకరణ నిరంతర కార్య క్రమమని, తద్వారా ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తా వివ్వకుం డా పటిష్టంగా నిబంధనలు రూపొందించి, రైతులకు ఈ సీజన్ లోనే యంత్రాలను, పని ముట్లను అందచేయాలని, జిల్లా స్థాయి ఎగ్జిబిష న్ లను కూడా వెంటనే ఏర్పాటుచేయాలని, వ్యవ సాయ మరియు అనుబంధ రంగా ల వారందరినీ ఈ ఎగ్జిబిషన్ లో భాగస్వామ్యం చేయాలని కోరారు.
ఎగ్జిబిషన్ సమాచారం అన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతం గా ప్రచారం చేసి, రైతులను పెద్దఎత్తు న పాల్గొనేటట్లు చేయాల్సింది గా సూచించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్పేర్ జా యింట్ సెక్రటరీ సోయా బీన్ ( soyabean) ఉత్పత్తి చేసే రాష్ట్రాలై న కర్ణా టక, మహారా ష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజ రాత్ (gujarath) రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులతో నిర్వహిం చిన సమావేశంలో, ఇప్పటి వరకు జరి గిన సోయాబిన్ సేకరణ గు రించి సమీక్షించారు.
ఈ సందర్భంగా శ్యామ్యూల్ (samyul ) మాట్లాడుతూ ఇప్పటిదా కా రైతుల వద్ద నుంచి మద్ధతు ధరకు సోయాను సేక రించిన రాష్ట్రా లలో తెలంగాణ అగ్ర గామిగా ఉన్నదని, సేకరణలో సాంప్రదాయ రా ష్ట్రాలైన మధ్య ప్రదేశ్, మహా రాష్ట్రాలను కూడా అధిగ మించిందని తెలియజేస్తూ, తెలం గాణ ప్రభుత్వ కృషిని అభినందించారు. తెలం గాణ (telangana) రాష్ట్రంలో దాదాపు 47 సెంటర్ల ద్వారా సో యాసేకరణ జరుగుతుందని, రూ. 4892 మద్ధతు ధర చెల్లిస్తూ, ఇ ప్పటికి 118. 64 కోట్ల విలువగల 24, 252 మెట్రిక్ టన్నుల సోయా చిక్కుడును, 14 64 మంది రైతుల నుండి సేకరించినట్లు చెప్పారు
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి ఆదేశాలతో గతంలో ఉన్న ఎకరా పరిమితి 6.5 క్వింటాళ్ళ నుండి 10 క్వింటాళ్ళకు పెంచడం జరిగిందని, మన రాష్ట్రం నుండి సమీక్షలో పాల్గొన్న మార్క్ ఫెడ్ అధికారులు తెలిపారు.
Telangana government Formers