ఆ ప్రాంతాలకు మహర్దశ..నారాయణపేటకు 4 వరుసల రహదారి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి (CM revanthReddy) ప్రభుత్వం. ర్రాష్ట్రంలో అవసరమైన ప్రాం తాల్లో రోడ్ల విస్తరణ (Wideni ng of roads) చేపడుతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లో రహదారుల విస్తర ణకు పచ్చ జెండా ఊపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు మరో మార్గంలోని రహదారి విస్తరణకు సిద్ధమైంది.
రోడ్లు, రవాణా సౌకర్యం బాగుంటేనే, ఆ ప్రాంతం అభివృద్ధి వేగంగా జరుగుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ ( revanth governmen t) భావిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతా లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే నారా యణపేట ( na rayanapet) జిల్లా అభివృద్దిపై కూడా సర్కార్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే నారాయ ణపేట పట్టణాభివృద్ధిసంస్థ (nuda)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా, ఇప్పుడు నారాయ ణపేటకు 4 వరుసల రహదారిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
కోస్గి మండలం సర్జఖాన్‌పేట నుంచి నారాయణపేట మార్గాన్ని నాలు గు వరుసల రహదారిగా రూపొందిం చేందుకు ఆర్‌అండ్‌బీ అధికారు లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు రెండు వరుసలు ఉ న్న ఈ రోడ్డును రూ.230 కోట్లతో 56 కిలో మీటర్ల మేర నాలుగు వ రుసలుగా (fourlines) విస్తరించనున్నారు. ఈ రోడ్డు విస్తరణ పూ ర్తయితే, ఆ ప్రాంతంలో అభివృద్ధితో పాటు స్థానికులకు ప్రయోజనం కూడా చేకూరనుంది. అంతేకాకుండా ము ఖ్యంగా ప్రమాదాలకు (acciden ts) అడ్డుకట్టపడుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
కోస్గి, గుండుమ ల్, మద్దూరు మండలాల మీదుగా నారాయణపేట కు వెళ్లడంతో జిల్లాలో ఇదో ప్రధాన రహదారిగా రూపు దిద్దుకోనుం ది.ఈ రోడ్డు విస్తరణలో భాగంగా, దోరే పల్లి, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి గ్రామాల్లో రోడ్డు మధ్య లో డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఇరు వైపులా డ్రైనేజీ కాలు వలు ( drinage cenals) కూడా నిర్మించనున్నారు. డివైజర్లలో అం దమైన చెట్లు, విద్యుత్తు స్తంభాలు ( electricity polls) ఏర్పాటు చేసి రహదారిని అందంగా తీర్చిది ద్దేందుకు ప్రాణాళికలు సిద్ధంగా చేశారు.
రోడ్డు మధ్య నుంచి 35 అడుగుల వెడల్పు పెరుగుతుంది. రెండు వైపులా 70 అడుగులు విస్త రించనుంది. కొన్ని చోట్ల విపరీతమై న మలుపులు ఉండగా వాటిని సరి చేస్తూ రోడ్డును విస్తరించనున్నారు. అయితే అయ్యావా రిపల్లి సేజ్టీ సమీపంలో తరచూ రోడ్డు ప్రమా దా లు జరుగుతున్నా యి. అయితే ఈ రోడ్డు విస్తరణ జరిగితే ఈ ప్ర మాదాలు తగ్గుతాయని స్థానికులు ఆంకాంక్షిస్తున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రానికి దీటు గా ఈ రహదారిని సుందరీకరిస్తూ (beautifying) విస్తరిస్తామని నా రాయణపేట ఆర్‌అండ్‌బీ డీఈ రాములు తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని ప్రభు త్వానికి పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Telangana government roads