Agriculture Admissions : తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, అగ్రికల్చర్ అడ్మిషన్లలో వ్యవసాయ కూలి పిల్లలకు 15శాతం ప్రత్యేక కోటా
Agriculture Admissions : ప్రజా దీవెన,హైదరాబాద్: రాష్ట్రం లోని వ్యవసాయ కూలీ కుటుంబా లకు తెలంగాణ ప్రభుత్వం తీపిక బురు అందించింది. అగ్రికల్చర్ అ డ్మిషన్లలో భూమిలేని నిరుపేద వ్య వసాయ కూలీల పిల్లలకు 15 శా తం శాతం రిజర్వేషన్లు కల్పించా లని ఆచార్య జయశంకర్ అగ్రికల్చ ర్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌ న్సిల్ నిర్ణయించింది. యూనివర్సి టీ పరిధిలోని కాలేజీల్లో ప్రస్తుతం రైతన్నల కుటుంబాల పిల్లలకు 4 0% శాతం రిజర్వేషన్ ఇస్తుండగా అందులో 15% రిజర్వేషన్లు వ్యవ సాయ కూలీల పిల్లలకు...