Telangana Hikes Land Values: భూముల మార్కెట్ విలువలకు భారీ పెంపు
Telangana Hikes Land Values: తెలంగాణలో భూముల మార్కెట్ విలువల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 5 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానుండగా, కొన్ని ప్రాంతాల్లో భూముల విలువలు 50 నుంచి 100 శాతం వరకు పెరగనున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. ఈ మార్పులతో ప్రభుత్వానికి అదనంగా సుమారు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వాస్తవ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భూముల ప్రభుత్వ విలువలను...