Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana IAS transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ

తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో 13 మంది ఐఏఎస్లను బది లీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( cs Sha nthi kumari)  ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్ గా నారా యణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ గా త్రిపాఠి, యాదాద్రి భువ నగిరి ( yadadhri collector) కలెక్టర్ గా హనుమంతరావు ని యమితులయ్యారు.

అదే సందర్భంలో హరీశ్ కు విపత్తు నిర్వహణశాఖ ( Depart me nt of Disaster Management)  సంయుక్త కార్యదర్శిగా అ దనపు బాధ్యతలు అప్పగించారు. వినయ్ కృష్ణారెడ్డిని ఆర్అండ్ఆ ర్ భూసేకరణ కమిషనర్ గా, కె. చంద్రశేఖర్ రెడ్డి, డెయిరీ కార్పొ రే షన్ ఎండీ గా ఎస్. దిలీప్ కుమార్, నిజామా బాద్ మున్సిపల్ కమి షనర్ గా, వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ గా నిఖిల్ చక్ర వర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Telangana IAS transfers