Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana Medical praja palana : ప్రజా వైద్యారోగ్యం పై నూతన పాలన

--వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజా వైద్యారోగ్యం పై నూతన పాలన

–వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రజా దీవెన, మెదక్: వైద్య ఆరో గ్యం పై నూతన పాలసీని అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మం త్రి దామోదర రాజనర్సింహ ( dha modhar rajanarshima) తెలి పారు. నర్సాపూర్ ఏరి యా ఆసుపత్రికి 5 పడకల సామర్థ్యంతో రూ. 50.00 లక్షల రూపా యల వ్యయం తో డయాలసిస్ ( dailasis) సెంట ర్ ప్రారం భోత్స వ కార్యక్రమంలో దామోదర్ రాజనర్సింహ, నర్సా పూర్ శాసన సభ్యు లు సునీత లక్ష్మా రెడ్డి ( sunitha laxmare ddy) , మెదక్ పార్ల మెంట్ సభ్యులు రఘు నందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.

నూతన డయా లసిస్ సెంటర్ 22 మంది డయాల సిస్‌ రోగులకు నేటి నుంచి లబ్ధి చే కూరనుంది. ఈ సం దర్భంగా మంత్రి మాట్లా డుతూ మెదక్ జిల్లా మెద క్ జిల్లా ఆసుప త్రిలో సుమారు 100 మందికి పైగా డయాలసిస్ రోగులు చికిత్స పొందుతున్నారని. 100 మందిలో, 22 మంది డయా లసిస్ రోగులు నర్సాపూర్ ( nars aapoor) యోజకవర్గానికి చెందిన వారిగా వివరించారు.

వారానికి 3 సార్లు 14 మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా వివరించారు. సంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా, నిమ్స్, హైదరాబాద్, మల్లారెడ్డి ఆసుపత్రుల్లోని ప్రభు త్వ సర్వజన ఆసుపత్రిలో మరికొం దరు రోగు లు చికిత్స ( tretment) పొందుతున్నారని తెలిపారు. నర్సా పూర్ ప్రాంతానికి త్వరలో ఐసీయూ ( icu ) ఎన్డీసీ ట్రామా అత్యవసర శాఖలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Telangana Medical praja palana