Telangana Public Service: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ పబ్లిక్ సర్వీస్ (Telangana Public Service)సభ్యుడు రామ్మోహన్ రావు (Ram Mohan Rao) ని తెలంగాణ ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం నేతలు తమ కార్యాలయంలో మర్యాదపూ ర్వకంగా కలిసి ఘనం గా సన్మా నించారు. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ, తెలంగాణ ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం (Erukala Employment Welfare Society) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలిసిన వారి లో రాష్ట్ర అధ్యక్షుడు లోకినీ రాజు చీఫ్ అడ్వైజర్ శ్రీరామ్ సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్. కోనేటి నరసింహ రా ష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కోశా ధికారి వనం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.