TGSPDCL : ప్రజా దీవెన /కనగల్: మండలంలోని పొనుగోడు సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.00 గం నుండి మధ్యాహ్నం వరకు కరెంటు సప్లై నిలిపివేయబడును.దీనివల్ల పొనుగోడు, RC పురం, కురంపల్లి గ్రామాలకు కరెంటు ఉండదు. కావున విద్యుత్ వినియోగ దారులు TGSPDCL నకు వినియోగదారుల సహకరించాలని అధికారి ఏఈ కుమార్ ప్రకటన తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.