TGSRTC: ప్రజా దీవెన, హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ (TGSRTC)తెలంగాణ ప్రయా ణికులకోసం కీలక ప్రకటన చేసింది. బస్సులలో చిల్లర సమస్యలకు చెక్ పెట్టడానికి టీజీఎస్ఆర్టీసీ డిజిటల్ పేమెంట్స్ (TGSRTC Digital Payments)విధానాన్ని అమలు చే యాలని నిర్ణయం తీసుకుంది. త్వ రలోనే పల్లె వెలుగు సహా బస్సులు (busses) అన్నింటిలోనూ ఈ విధానాన్ని అ మలు చేయబోతుంది. దీనికోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూ పొందించింది. ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ (Automatic Fair Collection System)ను అందుబాటు లోకి తీసుకురావడానికి ఈ నిర్ణ యం తీసుకున్నారు. 13,000 కొత్త మిషన్లకు ఆర్డర్లు ఇచ్చారు. అలాగే బస్సు పాసుల స్థానంలో డిజిటల్ కార్డులను ఇవ్వనున్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.