TGSRTC : ఆర్ ఎం జాన్ రెడ్డి. ప్రజాదీవెన, నల్గొండ : టి జి ఎస్ ఆర్ టి సి ఈ టెండర్ ప్రకటన ద్వారా దామచర్ల బస్టాండ్ లో గల ఖాళీ స్థలంలో ఎన్ఓసి తెచ్చుకొని పెట్రోల్ బంకు నడిపేందుకు సర్వీస్ ప్రొవైడర్ నియామకానికి ఆన్లైన్ విధానంలో టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు.
ఆసక్తి గలవారు https://tender. telangana.gov.in(TENDER ID :573793) చూడాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 7382834223 సంప్రదించాలన్నారు.