TIFR : ప్రజా దీవెన, బీదర్: కర్ణాటక రా ష్ట్రం బీదర్ జిల్లాలోని జలసంగి గ్రా మంలో ఈ రోజు తెల్లవారుజాము న ఓ ఇంటి పైకప్పు మీద పడ్డ భారీ శాటిలైట్ పేలోడ్ బెలూన్ భారీ శ బ్దం రావడంతో స్థానికులు భయా oదోళనకు గురయ్యారు. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వెలుగుతుండటం తో ఆందోళనకు గురైన గ్రామ స్థు లు అందులో ఉన్న లెటర్ ద్వారా.
ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR)- హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు పోలీసులు గుర్తించారు. బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేశారని, దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని స్థా నిక పోలీసులు తెలిపారు.