Tirupathamma Sudheer : ప్రజా దీవెన, కోదాడ: వ్యవసాయ మార్కెట్ కమిటీ కి నూతనంగా చైర్ పర్సన్ గా ఎంపికైన తిరుపతమ్మ సుధీర్ కు శనివారం కోదాడ పురపాలక సంఘం పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల మాట్లాడుతూ నీటి పారుదల శాఖ , పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డిలు దళితులపై ప్రేమతో దళిత ఆడబిడ్డకు చైర్ పర్సన్ గా అవకాశం ఇవ్వటం అభినందనీయమని వారికి ధన్యవాదాలు తెలిపారు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల మన్ననాలు పొంది వారి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు .
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు వార్డు కౌన్సిలర్లు బత్తినేని హనుమంతరావు, సామినేని నరేష్, ఎస్కే షఫీ, సూర్యనారాయణ యాదవ్, పెండెం వెంకటేశ్వర్లు, గంధం యాదగిరి ,షాబుద్దీన్ మైసా రమేష్, కమదనపు చందర్రావు ,కర్రి శివ సుబ్బారావు కట్టబొయిన జ్యోతి శ్రీనివాస్