TMSTF : ప్రజా దీవెన ,శాలిగౌరారం : ప్రభుత్వ మోడల్ స్కూళ్ల టి ఎస్ ఎమ్ ఎస్ టీ ఎఫ్ రాష్ట్ర నూతన కార్యవర్గ కమిటీ లో శాలిగౌరారం మండలం వల్లాల మోడల్ స్కూల్లో పని చేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయులు చిత్తలూరి సత్యనారాయణ .
టి ఎస్‌ఎమ్ ఎస్‌టీ ఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు, కేతేపల్లి శ్రీనివాస్, కృష్ణయ్య, ఆంజనేయులు తదితర ఉపాధ్యాయులు సత్యనారాయణ కు అభినందనలు తెలిపారు.