Breaking news: హైదరాబాద్‌ పాతబస్తీలో విషాదం, వినాయక విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తో ముగ్గురు మృత్యు వాత

Breaking news : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ బండ్ల గూడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గణేశ్‌ విగ్రహాన్ని తరలి స్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. అ డ్డువచ్చే విద్యుత్‌ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో ఆకస్మాత్తు గా షాక్‌ తగిలి ప్రమాదం జరిగింది. మరో ఘటన అంబర్‌పేట్‌ జరుగగా లో రామ్‌ చరణ్‌ అనే యువకుడు ఇదే విధంగా విగ్రహం తరలిస్తుం డగా అడ్డు వచ్చిన విద్యుత్‌ తీగల ను తొలగిస్తున్న సమయంలో వి ద్యుదాఘాతానికి...