Road Accident Suryapet : సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో విషాదం, రోడ్డు ప్రమాదoలో అసు వులుబాసిన అన్నదమ్ములు
Road Accident Suryapet : ప్రజా దీవెన, తుంగతుర్తి: దసరా పండుగ సరదాలు దేశ వ్యాప్తంగా పలుచోట్ల విషాదాన్ని నింపాయి. ద సరా పండుగ సందర్భంగా స్వ స్థ లాలకు చేరుకున్న ఆయా కుటుం బాలు దసరా పండుగ సంతోషాల ను మరువక ముందే విషాదంలో మునిగితేలాయి. దుర్గామాత నిమ జ్జనంలో అపశృతి కారణంగా చెరు వులోమునిగి పది మంది మృత్యు వాత పడగా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, అదే సందర్భంలో తెలంగాణ రా ష్ట్రంలో నల్లగొండ జిల్లా, సూర్యా పే ట జిల్లాల్లో ఆయా...