Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Trainee Teachers : కనగల్ మోడల్ స్కూల్ సందర్శించిన

డైట్ ట్రైని టీచర్స్

Trainee teachers : ప్రజా దీవెన/ కనగల్: నల్లగొండ డైట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఛాత్రోపాధ్యాయులు కనగల్ మోడల్ స్కూల్ & కళాశాలలో అబ్జర్వేషన్ చేశారు కళాశాలను ,తరగతి గదులు, గ్రంథాలయం, స్పోర్ట్స్, కల్చర్, ఎన్ . సీసీ,సంబంధిత అంశాల పైన నివేదికను తయారు చేసుకుని కళాశాల ప్రాంగణంలో చెట్లు నాటి కార్యక్రమం చేపట్టారు .

 

 

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ థామస్, వైస్ ప్రిన్సిపల్ శీలం భద్రయ్య, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.