— సమన్వయంతో సంక్షేమ పథ కాల సమర్థనీయ అమలు
— రైతుభరోసా సాయం,కొత్త రేషన్ కార్డులు తదితర నిరంతర ప్రక్రియ
— రహదారుల విస్తృత అభివృద్ధికి సమృద్ధిగా నిధులు
–నల్లగొండ జిల్లా గణతంత్ర దినో త్సవ వేడుకల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి
Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రం ఆవిర్భవించి పదిన్నర ఏళ్లు పూర్తయిన శుభ సందర్భంలో రాష్ట్రంలో, జిల్లాలో సమగ్రాభివృ ద్ధికి సమిష్టి కృషి కొనసాగుతోo దని, సమస్త సమన్వయంతో సమర్ధనీయంగా సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రజల బంగారు భవి ష్యత్తు కోసం పలు సంక్షేమ, అభి వృద్ధి పథకాలు అమలుచేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానం లో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గణ తంత్ర వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా జాతీ య పతకాన్ని కలెక్టర్ ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్రంలో సామా జిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీ య, కుల సర్వే జరిగిందని తెలి పారు. ప్రణాళి కాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 4276ఎన్యుమరేషన్ బ్లాక్ లుగా విభజించి 4060 మంది ఎన్యు మరేటర్లు, 409 మంది సూపర్వైజర్ల ద్వారా స ర్వే పూర్తి చేశామన్నారు. ఈ సర్వే ద్వారా 5,11,638 కు టుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరించామన్నారు.
ప్రభుత్వం రైతుభరోసా సహాయాన్ని ఎకరాకు రూ.10వేల నుంచి రూ.12వేలకు పెంచిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 11,90,836 ఎకరాల భూమిని సాగు యోగ్య మైనదిగా గుర్తించామన్నారు.
నిరుపేదలను గుర్తించి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరినీ చేర్చడంతో పాటు కొత్త కార్డులు జారీ చేస్తున్నామ న్నారు. ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.ప్రభుత్వం నియోజకవ ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున సొంత స్థలం ఉన్న పేదలు ఇంటిని నిర్మిం చుకునేందుకు రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందించనుంద న్నారు. జిల్లాలో ప్రజాపాలన ద్వారా 4,31, 7 31మంది దరఖాస్తు చేసుకున్నా రన్నారు. అందులో 1,97,890 ప్రాథ మిక దరఖాస్తుదారుల జాబి తాను రూపొందించి వార్డు సభల్లో చదివామన్నారు. లబ్ధి దారులకు రూ. లక్షల ఆర్ధిక సాయాన్ని నాలు గు దశల్లో ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటలలోనే మహాలక్ష్మి పథకం కింద మహి ళలు, ట్రాన్స్ జెండర్ లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం క ల్పించిందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.75కోట్ల మంది ఉచిత ప్రయాణంతో రూ.165.9కోట్ల లబ్ది చే కూరిందన్నారు. మహాలక్ష్మి పథక కింద రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామన్నారు.
రుణమాఫీ కింద 2,33,981 మంది రైతులకు రూ.2,044,83కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. రైతుబీమా కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 471 మంది రైతులకు సంబంధించి వారి నామినీ లకు రూ.2355కోట్లు చెల్లించామన్నారు.
జిల్లాలో రహదారులు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ వరకు, డబుల్ లేన్ నుంచి నాలుగు లేన్లుగా మా ర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేయగా, పనులు వలయ రోడ్డు నిర్మాణానికి రూ. 100 కోట్ల ను మంజూరు చే సిందన్నాడు.బ్రాహ్మణ వెల్లంల, ఉదయ సముద్రం శిష్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రిజర్వా యర్ పనులు పూర్తయ్యాయని, సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎడమ కాల్వ కు జిల్లాలో 1.46 లక్షల ఎకరాలకు సాగునీకు బందుతోందన్నారు. ఇవ్వరైన పేద లకు గృహజ్యోతి పథకం కింద 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే విడి యోగదాసులుదరికి జీవే బిల్లులు జారీ చేశామన్నాడు. ఇప్పటి వరకు 2550ర్ అభిదారులకు రూ.8524 కోట్లు మేర అట్టి బకూరిందన్నారు.
2024-26 ఆర్ధిక సంవత్సరంలో 9,168 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక న్లు ఇచ్చామని, రూ.3681 కోట్ల వెస్ విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు వేశామన్నారు. శాంతిభద్రత పరిరక్షణలో పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ సుచేస్తున్న ఫ్రెండ్లి పోలీస్ విధానాన్ని ప్రజలోకి చిస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామ న్నారు. జిల్లాలో మహిళా రక్షణకు మూడు పీటిలలు సమ ర్ధంగా పనిచేస్తున్నాయన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ కె.శ్రీని వాస్, ఎస్సీ శరత్ చంద్రపవార్, మునిసిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.