Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJpressclub: నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని గా గాలెంక గురుపాదం

నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుని గా గాలెంక గురుపాదం

TUWJpressclub:  ప్రజా దీవెన,నల్లగొండ టౌన్: తెలం గాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H-143 అనుబంధ నల్ల గొండ జిల్లా ప్రెస్ క్లబ్ నూతన అధ్య క్షునిగా నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షు డు గాలెంక గురుపాదం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నల్ల గొండ జిల్లా కేంద్రంలో జరిగిన యూ నియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ స్వల్ప కాలిక సమావేశంలో ఈ మేరకు గు రుపాదం నియామకాన్ని ధృవీకరి స్తూ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ ప్రక టించారు.

ఈ సందర్భంగా మాట్లా డుతూ సీనియర్ జర్నలిస్ట్, నాoప ల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా అనేక అ నుభవాలతో మునుగోడు నియోజ కవర్గ పరిధితో పాటు జిల్లాలో జర్న లిస్టులతో విస్తృత స్థాయిలో సం బంధా లు కలిగి సేవాభావంతో ముందుకు సాగుతోన్న గురుపాదం ను జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నియమించడం జరిగింది అని తెలిపారు. నాoపల్లి అధ్యక్షునిగా గురుపాదం అందిస్తోన్న సేవలు మరిoత విస్తృత స్థాయిలో జిల్లా వ్యాప్తంగా అందించేందుకు ఈ అవకాశం క ల్పించడం జరిగిందని చెప్పారు.

మున్ముందు జిల్లా వ్యాప్తంగా పర్య టించి ఆయా ప్రెస్ క్లబ్ ల కార్య కలా పాలు పర్యవేక్షించేందుకు గురుపాదం అనుభవాలు మరింత మెరుగైన రీతిలో వినియోగించుకుంటామని యూనియన్ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయ శంకర్ గౌడ్ పేర్కొన్నారు. అనంతరం యూనియన్ కార్యనిర్వహక సభ్యుల హర్ష ధ్వా నాల మధ్య ప్రక టించి ఘనంగా స త్కరిస్తూ అభినందనలు తెలియ జేశారు.

ఈ సందర్భంగా సభ్యులు గురుపాదంకు పూల మాలలు, శా లు వాలతో సత్కరించి శుభాకాం క్షలు తెలియజేశారు. అనంతరం యూ నియన్ అధ్యక్ష, కార్యదర్శు లుగా ఎన్నికైన జయశంకర్, వీర స్వా మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నబోయిన మట్టయ్యలను స భ్యు లు శాలువాలతో సన్మానించి పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్స వాల మధ్య సమా వేశాన్ని ముగించారు. ఈ కార్యక్ర మం లో జిల్లా కమిటీ సభ్యులు ల క్ష్మీకాంత్ గౌడ్, వేణు, లక్ష్మీనారా యణ, సతీష్, రాములు, దండం పల్లి రవికుమార్, రాంబాబు, శేఖర్, వర కుప్పల సురేష్ తదితరులు పాల్గొన్నారు.