Busireddy Foundation : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల, పెద్ద వూర మండలాల్లోని చింతగూడెం శిరసనగండ్ల గ్రామాల యువకులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరె డ్డి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రికెట్ కిట్టు అంద జేశారు. ఆయా గ్రామాల యువకు లు అడిగిన వెంటనే క్రికెట్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులు క్రీడల్లో రాణించాలని కోరారు.
క్రీడలు శారీరకంగా, మాన సికంగా నూతనోత్సాహాన్ని కలిగి స్తాయన్నారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,చామల మధుసూ దన్ రెడ్డి,జినకల యాదయ్య, సాయి కోటేష్ యాదవ్, గణేష్,శివ, శ్రావణ్,మణి, మనోహర్, శ్రీకాం త్,రాజు, సతీష్, మోహన్, రవీంద ర్,కోటేష్, తరుణ్,వేణు,శివాజి, నితీష్,శివ, గణేష్.కె, పురుషోత్తం, నాగరాజు, కళ్యాణ్,సలీం,శివ, గణేష్ మరియు ఫౌండేషన్ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.